☰
✕
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
x
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్(KTR)తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్(IAS Aravind Kumar) పై కేసు నమోదు కాగా.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ(HMDA) చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy)ని చేర్చింది ఏసీబీ.గత పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరుపుతామని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ సర్కార్.. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా విషయాలపై ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇందులో ఒకటిగా హైదరాబాద్ ఫార్ములా ఈరేసు కూడా ఒకటిగా ఉంది.
ehatv
Next Story